మన కవితలు™

  • Submit Your Quotes
  • REQUEST HERE
  • TERMS & CONDITIONS

పల్లెటూరు కవితలు | Palle (Village) Kavithalu

 palle (village) kavithalu in telugu..

Read More Palle (Village) Kavithalu >

"మాది ఒక చిన్న పల్లెటూరు , ఎక్కడ చూసిన పచ్చని పొలాలు . ఊరంతా చిన్న చిన్న రైతులు , వాళ్లే దేశానికి అన్నదాతలు.

Palle (Village) Kavithalu

 Palle (Village) Kavithalu in English.

Maadi oka chinna palleturu, Ekkada chusinaa Pachani polalu Urantaa chinna chinna raithulu Valle deshaniki annadaatalu Maa oori nindaa gudiselu O deepame maa velugulu Maa ooriloni prajalu Anuragaalu aapyayatalaku maarurupalu Maa palletoori vatavaranam Devudu maakichina goppavaram Kashtasukhallo todu unde prajalu Kanti paapalaa chuse peddadikkulu Prati intiki paadipashuvulu Pallello nivasinche moogajeevalu Suryuni bhaga bhaga mande kiranalu Prajala onti nindaa shrama-chematalu Eppudu chusinaa prajala kashtalu Ive palletoori prajala jeevitaalu Eppudu karunistado aa devudu Appude sukhalaku lonavutayi maa jeevithalu…" . . . . Ramesh Reddy (Sircilla)…

Twitter

AUTHOR: Manakavitalu Team

author-avatar

Popular$type=one

' border=

మా గురించి:

  • Publish Kavithalu Online
  • App Privacy Policy

Footer Social$type=social_icons

గమనిక:.

Sakshi News home page

Trending News:

AR Rahman And Saira Banu Divorce Reasons Behind

ఏఆర్ రెహమాన్ విడాకులకు కారణం తెలిపిన అడ్వకేట్‌.. పిల్లల కామెంట్స్‌

మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్, భార్య సైరా బాను విడిపోయారు.

Ar Rahman Bassist Mohini Dey Announce Divorce After Hours

గురువు దారిలోనే శిష్యురాలు.. భర్తకు విడాకులు

దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకున్నాడు. ఇతడి భార్య సైరా భాను..

Apology To Be Made: Brad Hogg on Sanju Samson father Controversial Comments

సంజూ శాంసన్‌ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే!

టీమిండియా క్రికెటర్‌ సంజూ శాంసన్‌ గురించి ఆస్ట్ర

It will be on Bumrah: Morne Morkel Hints Nitish Reddy Inclusion Ind vs Aus 1st Test

ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్‌ అవసరం: టీమిండియా కోచ్‌

యువ క్రికెటర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డిపై టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ ప్రశంసలు కురిపించాడు.

Sakshi Cartoon 21-11-2024

మంచి పని చేశార్సార్‌! లేకుంటే ఎగ్జిట్‌పోల్స్‌లో గెలుస్తున్నాం.. ఒరిజినల్‌ పోల్స్‌లో ఓడిపోతున్నాం..!!

మంచి పని చేశార్సార్‌! లేకుంటే ఎగ్జిట్‌పోల్స్‌లో గెలుస్తున్నాం.. ఒరిజినల్‌ పోల్స్‌లో ఓడిపోతున్నాం..!! 

Notification

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామ�...

న్యూఢిల్లీ: వేర్పాటువాది యాసిన్‌మాల�...

Gold Price Today: దేశంలో బంగారం ధరల పెరుగుదల కొన...

గుంటూరు, సాక్షి: వైఎస్‌ జగన్‌మోహన్‌ ర�...

సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావే�...

సాక్షి, నారాయణపేట: మాగనూర్ మండల కేంద్�...

ఢిల్లీ: అదానీ గ్రూప్‌ సంస్థ గౌతమ్‌ అద�...

వాషింగ్టన్‌: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భ�...

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ పట్�...

లక్నో: యూపీలో అర్ధరాత్రి యమునా ఎక్స్�...

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్య...

ఢిల్లీ: కెనడాపై భారత ప్రభుత్వం మరోసా�...

సాక్షి, తాడేపల్లి: అబద్ధాలనే నిజాలుగ�...

సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ అధి�...

Gold Price Today: దేశంలో బంగారం ధరల పరుగు కొనసాగ...

Select Your Preferred Category to see your Personalized Content

  • ఆంధ్రప్రదేశ్
  • సాక్షిపోస్ట్
  • సాక్షి ఒరిజినల్స్
  • గుడ్ న్యూస్
  • ఏపీ వార్తలు
  • ఫ్యాక్ట్ చెక్
  • శ్రీ సత్యసాయి
  • తూర్పు గోదావరి
  • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • అల్లూరి సీతారామరాజు
  • పార్వతీపురం మన్యం
  • పశ్చిమ గోదావరి
  • తెలంగాణ వార్తలు
  • మహబూబ్‌నగర్
  • నాగర్ కర్నూల్
  • ఇతర క్రీడలు
  • పర్సనల్‌ ఫైనాన్స్‌
  • ఉమెన్‌ పవర్‌
  • వింతలు విశేషాలు
  • లైఫ్‌స్టైల్‌
  • వైఎస్‌ జగన్‌
  • మీకు తెలుసా?
  • మేటి చిత్రాలు
  • వెబ్ స్టోరీస్
  • డింగ్ డాంగ్ 2.0
  • గరం గరం వార్తలు
  • యూట్యూబ్ స్పెష‌ల్‌
  • గెస్ట్ కాలమ్
  • సోషల్ మీడియా
  • పాడ్‌కాస్ట్‌

పల్లె–నగరం మధ్య తేడాలు

Published Mon, Jan 23 2017 12:12 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

 alt=

నగర గీతం అందమైన సహజ ప్రకృతి.. పల్లె – కృతకమైన అందాల ముల్లె.. పట్నం. పల్లె ఆత్మీయతల సంగమం – నగరంలో ఎవరికి వారే ఏకాకి. పల్లెలో స్వచ్ఛమైన ప్రకృతి – నగరంలో సమస్తం కలుషిత భరితం. పల్లెల్లోని మనుషుల మనసుల్లో మలినం లేదు – నగరాల్లో కుట్రలు, దగాలు, వంచనలు. పల్లెల్లో పరిమళించే మానవత్వం – నగరంలో అంతా యాంత్రికత. పల్లెల్లో డబ్బులేకున్నా పరిచయాలతో పనులు సమకూరుతాయి. నగరంంలో పైసా లేకుండా ఏ పనీ జరగదు. పల్లెల్లో పరస్పర గౌరవ మర్యాదలు – నగరంలో ఎవరూ ఎవ్వరినీ లక్ష్యపెట్టరు. నగర జీవికి తీరిక దొరకదు, కోరిక చిక్కదు. ఇక్కడ జీవితం చాలా ఖరీదైంది. ఎంత సంపాదించినా చాలదు. ఎంత డబ్బున్నా అంతకు మించిన విలాసవంతమైన జీవితం ఊరిస్తూ ఉంటుంది. అందుకే ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకొని డబ్బు సంపాదించాలనుకుంటారు. దీంతో తీరిక సమయం దొరకదు. ఏ కోరికలు నెరవేర్చుకోవడానికి అంత కష్టపడుతుంటారో ఆ అవకాశాలు మాత్రం ఎప్పటికీ అందని ద్రాక్షలాగే ఉండిపోతాయి. ఖరీదైన జీవనశైలి ఇక్కడి మనుషులకు పెను సవాలుగా నిలుస్తుంది. నగర జీవితంలోని ప్రతికూలాంశాలు – కఠిన వర్ణన: జగిత్యాలలో స్వేచ్ఛగా జీవిస్తూ తనకిష్టమైన కవిత్వం, కళారాధనలో హాయిగా గడిపే అలిశెట్టి ప్రభాకర్‌.. నగర జీవితంలో ఇరుక్కుపోయారు. పేదరికాన్ని, దీనస్థితినే కడుపారా అనుభవించిన ఈ యువ కవి తన అనుభవాలను అక్షరాయుధాలుగా చేసి కవితలు రాశారు. అందుకే ఆయన అనుభవాల్లో నగరంలోని ప్రతికూలాంశాలే ఎక్కువగా ఉన్నాయి. అవి ‘సిటీలైఫ్‌’ కవితల్లో ప్రతిఫలించాయి. నగరంలో జీవన విధానం: నగరంలో మనిషి జీవితం అంతుచిక్కని అయోమయం. కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటుంది. నిరంతరం ప్రమాదాల అంచున ప్రయాణం. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. కాలంతో పోటీపడుతూ ఉరుకులు–పరుగులు పెట్టడం ఇక్కడి ప్రత్యేకత. ఎవరికీ తీరిక చిక్కదు. తీరని కోరికల చిట్టా పెరుగుతూనే ఉంటాయి. సహజమైన ఆనందం దుర్లభం. అంతా కృత్రిమం, యాంత్రికం, వంచనలమయం. అంతుచిక్కని రసాయనశాల లాంటి నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఈ పద్మవ్యూహం లాంటి నగరంలో ప్రవేశిస్తే బయటపడటం కష్టం. నగరజీవనం సంక్లిష్టంగా మారడానికి కారణాలు: శరవేగంగా పెరుగుతున్న జనాభా వల్ల సౌకర్యాలు సరిపడకపోవడం, అవసరాలు పెరిగిపోవడంతో జీవనవ్యయం ఖరీదవుతోంది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి తగినంత డబ్బు సంపాదించడం అవసరమవుతోంది. ఎంత సంపాదించినా చాలడం లేదు. అందుకే పోటీతత్వం పెరుగుతోంది. మనుషుల మధ్య ఆత్మీయతలకు బదులు అంతరం పెరిగిపోతుండటం వల్ల పరస్పరం మర్యాద, నమ్మకం స్థానంలో నిర్లక్ష్యం, వంచన పెరిగిపోతున్నాయి. సంపాదించే యంత్రాలుగా మారుతున్న మనుషుల్లో సున్నితత్వం, సహృదయత కొరవడి అకారణ ద్వేషాలు, పగలు–ప్రతీకారాలు అధికమవుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే. ఒకే కుటుంబంలోని మనుషుల మధ్య కూడా ఆత్మీయతలు లేవు. మమతాభిమానాలు కొరవడ్డాయి. నిర్లక్ష్యం, వేగం, అలసత్వం, బేఖాతరు లాంటి కారణాల వల్ల నిరంతరం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల బారినపడ్డవాళ్లను పలకరించి, పట్టించుకునేవారు కరువయ్యారు. అందరూ కలిసి జీవిస్తున్నా, ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడంతో అందరూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇన్ని వైవిధ్యాల నడుమ గడిచే సిటీ  జీవితం ఒక రసాయనశాలగా, పద్మవ్యూహంలా నానాటికీ అంతుచిక్కకుండా సంక్లిష్టంగా తయారవుతోంది. పై అంశాల ఆధారంగా ఏ ప్రశ్న వచ్చినా చక్కగా ఆలోచించి జవాబు రాసేందుకు విద్యార్థులు సంసిద్ధం కావాలి. మాదిరి ప్రశ్నలు 1.నగరగీతం పాఠం ఆధారంగా నగర జీవనంలోని మంచి, చెడులను విశ్లేషించండి?         (6 మార్కులు) 2.పల్లె ప్రజలు నగరబాట పట్టడానికి కారణాలేమిటి?      (3 మార్కులు) 3.పల్లె.. తల్లి ఒడి, పట్టణం.. ఇనప్పెట్టె. ఈ వాక్యాన్ని సమర్థించండి.          3 మార్కులు) 4.నగర గీతం పాఠం ద్వారా అలిశెట్టి ప్రభాకర్‌ ఏం చెప్పదలచుకున్నారు? (6 మార్కులు) 5.నగరంలోని ప్రతి మనిషీ పఠనీయ గ్రంథం అని కవి పేర్కొనడంలో అంతరార్థమేమిటి?        (3 మార్కులు) 6.నగరాన్ని పద్మవ్యూహమని, రసాయనశాల అని కవి ఎందుకు అన్నాడో వివరించండి.    (6 మార్కులు)

Related News By Category

Related news by tags.

  • 18 నెలలుగా పెరగనే లేదు! సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల సగటు వేతన ఆదాయంలో పెరుగుదల కనిపించడం లేదని పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) తెలిపింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొల...
  • పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష సాక్షి, హైదరాబాద్‌: అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆదివారం సమీక్ష నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై సీఎం సమావేశమయ్యారు....
  • అంబరాన్నంటే జానపద సంబరం అక్టోబరు 25-27 దాకా బెంగాల్‌లో గ్రామీణ వారసత్వం – సంస్కృతిని అన్వేషించే అవకాశం ఈ అక్టోబర్‌ నెలలోనే లభిస్తోంది. మొన్నటి దసరా వేడుకల్లో దుర్గా మాత పూజలు, దాండియా నృత్యాల ఆనందాన్ని  పొందాం. ఆ ఆస్వాదనకు కొనసాగింపుగా రంగ...
  • పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య తగ్గుతున్న ‘డిజిటల్‌ డివైడ్‌’ సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న ‘డిజిటల్‌ డివైడ్‌ ’అనేది క్రమంగా తగ్గుతోంది. రోజువారీ జీవన విధానం, అలవాట్లలో వచ్చిన మార్పులుచేర్పులతోపాటు అందరికీ ఆధునిక సాంకేతిక పరిజాŠక్...
  • పల్లె చిన్నబోతోంది సాక్షి, అమరావతి: దేశంలోని గ్రామాల్లో జనాభా తగ్గిపోతుంటే.. పట్నాల్లో జనాభా మాత్రం వేగంగా పెరుగుతోంది. గత పుష్కర కాలంలో దేశంలో పల్లె జనాభా 4.1 శాతం తగ్గిపోయింది. 2011 జనాభా లెక్కలతో పోల్చితే 2023 జూలై న...

photo 1

గ్లామర్ డోస్ పెంచిన..కాంతార బ్యూటీ సప్తమిగౌడ లేటెస్ట్ ఫొటోస్

photo 2

#EsterNoronha : చీరకట్టులో హాట్ ఫోజులతో ఎస్తర్ నోరాన్హా.. (ఫొటోలు)

photo 3

IFFI : ఘనంగా గోవా సినిమా పండుగ ప్రారంభం.. సందడి చేసిన నాగ్‌, ఇతరులు (ఫొటోలు)

photo 4

ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సెంటర్ 15వ వార్షికోత్సవం నటి రమ్యకృష్ణ (ఫొటోలు)

photo 5

విక్టరీ వెంకటేశ్‌ ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

Varudhu Kalyani Sensational Comments On Steel Plant Privatization 1

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు

KSR Live Show On TDP Government About AP Volunteers 2

వాలంటీర్లకు మంగళం.. అబద్ధాల్లో పోటీ పడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Usha Sri Charan Strong Warning To TDP Leaders And Chandrababu 3

మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి భయపడే ప్రసక్తే లేదు..

Allu Arjun Pushpa 2 The Rule Tickets are Planning For Auction 4

Pushpa The Rule: వేలం ద్వారా 'పుష్ప 2' టికెట్.?

Rachamallu Siva Prasad Reddy Fires On Chandrababu Over Liquor Brands 5

YSRCP ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారు

Daily Horoscope

Palle Kavithalu: పల్లె కవితలు

Palle Kavithalu: పల్లె అనగానే మనకు ఠక్కున గుర్తువుకు వచ్చేది పచ్చని పొలాలు, చెరువు, కాలుష్యం లేని పల్లె వాతావరణము… ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో గుర్తొస్తాయి. మన ఊరి గురించి రాసిన కవితలే ఈ పల్లె కవితలు!

మల్లె చెరువు – కవిత

ఉదయం – సాయంత్రం – కవిత, palletoorlu – pattanaalu – kavita, anantamrutam – telugu kavita, maa uru – telugu kavita, ne pallenu takaanantu – telugu geetam (lyrics).

Talk to our experts

1800-120-456-456

  • Life in an Indian Village Essay

ffImage

Essay on Life in an Indian Village

The villages are the souls of our country, and more than 60% of the population lives in villages. There are more villages and small towns in India than in metropolitan areas. Census 2011 reports the number of villages in our country is 6,49,481. In this essay on Life in an Indian Village, we will further explore the life one leads in a village and how it is different from city life and the advantages and disadvantages of the same.

Short Essay on Life in an Indian Village

The villages of India are major contributors to agriculture, thus making India an agricultural land. Life in an Indian village is called rural life and city life is considered urban life. Life in an Indian village for students and children is different from those growing up in urban households. The children are often led to their family occupation of agriculture and work as farmers. Farmers are the most undervalued people in our society. They work doubly hard to supply food on our plates and don't even get paid half of what they deserve. They work without any modern machines, for long days starting even before sunrise and end their days long after dusk. They toil in the scorching heat and in the rain. The most difficult aspect of a farmer's life is mostly dependent on climatic conditions. Also, one of the other ways of earning a living in the villages is by housing cattle like cows, sheep, goats, and poultry.

People's attraction to rural life

The agricultural lands and open fields and rustic lifestyle makes the villages more scenic and peaceful. People living in metropolitan areas often go on holidays to such scenic countryside locations where they can breathe fresh air due to its unpolluted environment. The village life is slower and not steadfast, unlike the city life, this is one of the main reasons for millennials now who when on holiday from work prefer this kind of lifestyle for a short period of time and take such breaks. On the other hand, organic food has now gained much popularity and this also encourages others to adapt to the countryside way of living where one eats more nutritious food and lives a healthier lifestyle.

Long Essay on Life in an Indian Village

Life in an Indian Village for Students and Children

There are other aspects of living in an Indian village where one has to deal with scarcity on a regular basis. Scarcity, be it lack of electricity, good connecting roadways, transportation; homes built with mud or clay which can be unreliable, along with lack of proper healthcare facilities. Life in an Indian Village for Students and Children is especially hard as along with the aforementioned problems, they are also deprived of basic education, due to which they lack career opportunities.

In some parts of India, there is only one primary school that children from the nearby villages attend. Even gaining primary education is very difficult because the parents are not very keen to send their children, especially girls and want them to join them in their family's line of occupation to earn some extra money for their livelihood and girls are held back from attending school as they are required to support their mothers in household chores.

The importance of primary and secondary education should be spread in villages, highlighting the fact that it creates several career opportunities for both boys and girls. There is not much growth in the agricultural sector as well due to lack of education and training in modern ways to enhance the agricultural produce.

Cultural & Traditional Values

Unlike the cities, the villagers don't live their lives secluded; they enjoy getting together, living like a close-knit family, and helping each other in adversities. This sense of community and belonging is greatly valued. Even with so many problems, life in an Indian village is one to look forward to, as the Indian culture is very much intact and the celebrations are huge. When all as a community celebrate together, with folk music, dance, and songs, all festivals are celebrated with a lot of zeal, especially the harvest season. India should take pride in such rich culture and traditions.

In Life in Indian Village Essay, it is also important to explore the advantages and disadvantages of leading such a life.

Advantages of Life in an Indian Village

One experiences a stress-free life surrounded by beautiful nature and leads a happy life in the Indian villages.

The air is pure and fresh due to low levels of pollution and no release of harmful gases as their mode of transport is usually a bicycle or a bullock cart.

Life in an Indian Village is a healthy one as one is always doing some chore which keeps one fit and the seasonal fruits and vegetables grown naturally in the villages keep one energized.

Disadvantages of Life in an Indian village

Lack of good infrastructure, lack of schools and well-trained and experienced teaching staff hinder the progress of the few children who attend the school.

It is very difficult to break old customs and traditions and change the mindset of the elders of the family, who are usually the decision-makers and their rigid attitude makes it harder for newer generations of children.

The villages are in dire need of basic amenities like hygienic sanitation facilities, electricity, etc.

Many such issues can be resolved when the government, along with citizens, take accountability and encourage education, especially in agriculture and farming, as it is the main occupation in villages and in ways to incorporate modern technology with traditional tools. With the help of many government programs that can primarily focus on the building of schools and hospitals, education could help them earn a living which will eventually lead to a reduction in the poverty rate and increase productivity, thus increasing the GDP of our country.

In today's world, most of the people from villages leave their homes and move to cities to either study or earn a living. But the fact is life in the village area is actually enjoyable and more peaceful than in any other metropolitan city. Villages have a natural beauty to them, and they are simple, calm yet beautiful. The people living in the villages mostly go to the fields to earn their daily living, they are generally hardworking and their day starts very early than most other people living in the cities or town. They work hard in the field the whole day and just get some rest when it is dawn.

The one most relaxed thing about villages is that they are free from the heavy traffic of city life. Villages are found to be more peaceful, calm, quiet, and full of greenery, where one can always breathe fresh air and stay healthy without any pollution problems. Most of the handcraft labor people are from villages such as farmers, other works as potters, carpenters, blacksmiths, etc. The Bulls are used for farming and other activity in the field and, are also considered as their sacred god since they are the ones who help in ploughing the field, cultivating crops, and earning money for them.

FAQs on Life in an Indian Village Essay

1. What are the Advantages of Moving to an Indian Village?

There are many advantages of living in an Indian village; the quieter and calmer surroundings help to lead a simple and peaceful life. Clean air boosts mental and physical health. The consumption of freshly produced food helps maintain fitness naturally. With the least amount of living cost, one can truly enjoy life when one is surrounded by nature.

2. What are Some Beautiful Indian Villages where One can Visit?

There are many beautiful villages in our country be it Gokarna Village in Karnataka located in the southern part of India, Janjheli in North of India, i.e., Himachal Pradesh, Nainital in Uttarakhand, Lachen Village in the Northeast, i.e., Sikkim, and Cherrapunji in Meghalaya.

3. What is the importance of village life?

Villages are important because they are the actual backbone of our country's economy and other traditional cultures that are evolving around. They are the primary source of the agricultural sector of the country and help in exporting crops to various countries, which will fetch a good economic status to our country. They also maintain the most important part of the ecological balance of the living environment. Economic growth may mainly contribute to rural areas, as the agricultural field will help in food production and job creation opportunities. As growth in industry and service areas are comparatively slow mainly during this pandemic, many developing countries will not be able to absorb this massive number of new job seekers.

4. Is village life better than city life?

Villages will be seen to be better when it comes to mental relaxation and healthy lifestyle but, anyway city life is seen as generally better than village life because of convenience and open opportunities around because, in the city, you can get whatever you want and quickly in this fast-moving world where everything has become digital. The village life is not that bad like how we always imagine; however, there is the issue of scarcity which is yet to be resolved.

5. What is the importance of rural development in the Indian economy?

As of India, the majority of the people below the poverty line reside in the rural areas and this contributes to a maximum percentage of the population, unfortunately. Hence, the prime goal of rural development is to improve the quality of life of the rural people by alleviating their poverty situation through providing them opportunities for self-employment and wage employment programs, by providing community infrastructure facilities such as drinking water, public toilets, etc.

6. How can we improve the lives of people in villages?

It is possible to improve the quality of rural life since they contribute the maximum of the population in India. For that, we should  Identify people's needs and priorities in the rural villages. Plan and define activities or necessary opportunities that can mobilize the complete involvement of the community. Government should plan the structure of resources allocated in their current schemes according to their needs. Draw a plan, then repair and renovate existing infrastructure with good schools, toilets, etc., which will improve their current status. Strengthen the Panchayat team in every village to be responsible and take necessary actions according to the people's needs. Promote transparency and accountability for any action taken and make them understand what is going on and how it will benefit them.

7. What are the most backward villages found that need immediate light and action?

There are many such villages, but still some are considered the most backward in the society with more number of uneducated people, no employment opportunities and many other serious problems which need immediate action by the government.

A village, now known for its house and even banks without doors - Shani Shingnapur, Maharashtra.

India's first fully solar-powered village- Dharnai, Bihar.

India's first bamboo economy consists of tribal people who have access to deep forest - Mendha Lekha, Maharashtra.

A village where everyone speaks only Sanskrit and follows their own specific culture and tradition for generations - Mattur, Karnataka.

From among India's poorest villages to prosperity, this village is now actually developing on its own - Achala, Odisha.

A village with top-notch innovative and unique facilities yet poor - Punsari, Gujarat.

A village with 60 millionaires but then no one to help the village grow - Hiware Bazar, Maharashtra.

Asia's cleanest and most beautiful village - Mawlynnong, Meghalaya

A village where 111 trees are planted every time a girl-child is born yet finds it difficult to cope with economic status  - Piplantri, Rajasthan.

arrow-right

  • Village Life Vs City Life Essay In Telugu
  • City Life Vs Village Life

Featured Example Essay

This featured Village Life Vs City Life Essay In Telugu is one of many example essays available on this topic.

Sample Essay Examples

Culture of India

Related Essay Topics

  • City Life Vs Village Life Essay In Hindi
  • Essay On City Life Vs Village Life
  • City Life Vs Village Life Essay In English
  • City Vs Village Life Essay
  • Village Vs City Life Essay
  • City Life Vs Village Life Essay Easy
  • City Life Vs Village Life Essay Ielts
  • City Life Vs Village Life Essay In English With Quotations
  • City Life Vs Village Life Essay In Gujarati
  • City Life Vs Village Life Essay In Tamil
  • City Life Vs Village Life Essay In Telugu
  • City Life Vs Village Life Essay In Urdu
  • City Life Vs Village Life Essay Pdf
  • City Life Vs Village Life Essay Writing
  • City Life Vs Village Life Simple Essay
  • City Vs Village Life Essay In Hindi
  • Short Essay On Village Life Vs City Life
  • Village Life Vs City Life Essay In Hindi

1

Essay on City Life Vs Village Life for Students and Children

500+ words essay on city life vs village life.

Village life reflects the rural lifestyle and city life shows the urban lifestyle. Life in both rural and urban areas has its own plus points and problems. One is quite different from each other. Traditionally, India is a predominantly rural country as Mahatma Gandhi had said, “The real India lives in villages”. Though India is mainly a land of villages, there are many cities as well in the country.  Life in these big cities is quite different from life in a village. Let us consider, in brief, life in a big city and point out some of its important advantages and disadvantages.

essay on city life vs village life

Comparison: City life Vs Village life

The facility of education.

In big cities, there are good arrangements for education. The big college even universities are available.  There are also a very large number of school both government and private in the big city.  These arrangements do not exist in small towns and villages.

Medical Facility

Cities also provide sufficient medical facilities.  Almost in every city, there are good hospitals in which the poor get free medicines and treatment. Many qualified doctors are also there to serve the sick and the suffering. Indeed lack of such medical arrangement is the main drawback of villages.

Amusement and Recreation

Cities also provide many opportunities for amusement and recreation. In every city, there are a number of cinema houses and multiplexes, where we can enjoy with family. Also, a number of restaurants and hotels are available for better food of variety. There are also many parks and gardens where we can enjoy the best natural beauty. Villages are always lacking such facilities.

The Opportunity of Employment

The most important advantages of cities are the availability of huge opportunity for employment . They are centers of trade and commerce as well as offices of many multinational companies . Persons with different qualifications can easily find jobs to suit them.  In villages, employment is available mostly in farming. Due to farming, only seasonal jobs are available to a large population in villages.

Get the huge list of more than 500 Essay Topics and Ideas

Mixed Culture

Cities are having a variety of people from various cultures. But real India and its customs are highly visible in villages.

Natural Environment

It is fact villages are always natural due to be their self-creation by nature. On the other hand, most cities are manmade. Hence the natural environment of villages is their main attraction. In villages only we may have the charms of birds and flowers or the beauty of the day-dawn.

Pollution and Adulteration

City life is extremely unhealthy due to air pollution, water pollution, and noise pollution . The people are not getting fresh air to breathe or the clear sky to enjoy the sunshine. Also, food in the cities is dirty, unhealthy and adulterated. The villages are very much away from such drawbacks.

Population and Other Issues

In city life is very costly. People have to live with a lot of pomp and show. A simple life as in the villages is almost impossible in the city. Besides, the cities are over-crowded and it is very hard for people to get suitable accommodation. People in the city do not have much sympathy with others even with neighbors. The sympathy and close interdependence which is marked in the village’s life is entirely lacking in the city.

Thus, life in villages and in cities presents two contrasting pictures. There are positive as well as negative aspects of both. Therefore it is up to the individual to make the most of it irrespective of the rural or urban setting that one lives in. I, myself, like to live in a village in the close vicinity of a modern city so that I can enjoy the pleasures both of the city and the village.

Customize your course in 30 seconds

Which class are you in.

tutor

  • Travelling Essay
  • Picnic Essay
  • Our Country Essay
  • My Parents Essay
  • Essay on Favourite Personality
  • Essay on Memorable Day of My Life
  • Essay on Knowledge is Power
  • Essay on Gurpurab
  • Essay on My Favourite Season
  • Essay on Types of Sports

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Download the App

Google Play

IMAGES

  1. SOLUTION: Village Life English Essay

    an essay on village life in telugu

  2. Village Life Essay

    an essay on village life in telugu

  3. essay on village life

    an essay on village life in telugu

  4. Village Life Essay

    an essay on village life in telugu

  5. Write an Essay on "Village Life"

    an essay on village life in telugu

  6. essay on village in telugu//10 lines on village in telugu

    an essay on village life in telugu

COMMENTS

  1. Essay on village life in india in telugu - Brainly.in

    Essay on village life in india in telugu - Brainly.in. 30.09.2016. India Languages. Secondary School. answered.

  2. Essay on village life in telugu - Brainly.in

    Essay on village life in telugu. See answers. Advertisement. ankitasharma. విలేజ్ లైఫ్. పరిచయం: విలేజ్ లైఫ్ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సమూహాలు నివసించే ప్రజల జీవన సూచిస్తుంది. గ్రామస్తుల జీవితంలో గ్రామీణ జీవితం నుండి చాలా భిన్నంగా ఉంటుంది. గాంధీజీ భారతదేశం గ్రామాల్లో ప్రధానంగా నివసిస్తుంది చెప్పారు.

  3. Essay on Beauty of Village in Telugu - YouTube

    This video provides you an Essay on Beauty of Village in Telugu. This video is created especially for Telugu people. The content in the video can be easily understood and even learned....

  4. పల్లెటూరు కవితలు | Palle (Village) Kavithalu | మన కవితలు™

    Palle (Village) Kavithalu in Telugu. Read More Palle (Village) Kavithalu >. "మాది ఒక చిన్న పల్లెటూరు , ఎక్కడ చూసిన పచ్చని పొలాలు . ఊరంతా చిన్న చిన్న రైతులు , వాళ్లే దేశానికి ...

  5. పల్లె–నగరం మధ్య తేడాలు | Difference between Urban and Rural ...

    పల్లెనగరం మధ్య తేడాలు. అందమైన సహజ ప్రకృతి.. పల్లె – కృతకమైన అందాల ముల్లె.. పట్నం. పల్లె ఆత్మీయతల సంగమం – నగరంలో ఎవరికి వారే ఏకాకి ...

  6. Palle Kavithalu: పల్లె కవితలు | Village Kavithalu in Telugu ...

    Palle Kavithalu: పల్లె కవితలు | Village Kavithalu in Telugu - Manandari.com. Palle Kavithalu: పల్లె అనగానే మనకు ఠక్కున గుర్తువుకు వచ్చేది పచ్చని పొలాలు, చెరువు, కాలుష్యం లేని పల్లె వాతావరణము… ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో గుర్తొస్తాయి. మన ఊరి గురించి రాసిన కవితలే ఈ పల్లె కవితలు! మల్లె చెరువు – కవిత. ఉదయం – సాయంత్రం – కవిత.

  7. Essay on village nature in telugu - Brainly

    Essay on village nature in telugu. పరిచయం: విలేజ్ లైఫ్ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సమూహాలు నివసించే ప్రజల జీవన సూచిస్తుంది. గ్రామస్తుల జీవితంలో ...

  8. Life in an Indian Village Essay - Vedantu

    Life in an Indian village is called rural life and city life is considered urban life. Life in an Indian village for students and children is different from those growing up in urban households. The children are often led to their family occupation of agriculture and work as farmers.

  9. Village Life Vs City Life Essay In Telugu - EZessays.net

    This featured Village Life Vs City Life Essay In Telugu is one of many example essays available on this topic.

  10. Essay on City Life Vs Village Life for Students and Children

    Though India is mainly a land of villages, there are many cities as well in the country. Life in these big cities is quite different from life in a village. Let us consider, in brief, life in a big city and point out some of its important advantages and disadvantages.